రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

 



మధిర...

కృష్ణ ఎక్స్ప్రెస్ రైలులో డోర్ వద్ద కూర్చొని ప్రయాణిస్తున్న చరణ్ అనే వ్యక్తి మంగళవారం ప్రమాదవశాత్తు మధిర రైల్వే మున్నేటి బ్రిడ్జిపై నుండి నీళ్లలో జారీ పడ్డాడు. గాయాలతో చరణ్ కేకలు వేస్తుండగా రైల్వే ట్రాక్ మెన్ సిబ్బంది గమనించి ఒడ్డుకు చేర్చి 108 ద్వారా మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెళ్ళసాని సాయి చరణ్ గా ఆధార్ కార్డు ఆధారంగా స్థానికులు గుర్తించారు.

Post a Comment

أحدث أقدم