రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ;



రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. మతం ఆధారంగా రిజర్వేషన్లను కల్పించలేమని స్పష్టం చేసింది. ఈ ప్రాతిపదికన కోట ఉండకూడదని తెలిపింది. ఇది తీవ్రమైన అంశం అని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ లోని అనేక కులాలకు ఓ బి సి హోదా రద్దు చేస్తూ కోల్కత్తా హైకోర్టు 2010 లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.



Post a Comment

కొత్తది పాతది