విద్యార్థిని అభినందించిన ఎస్పీ

 


ఎన్కౌంటర్ బులెట్ న్యూస్:

  స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలపై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీ కారుణ్య అనే విద్యార్థి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా వారికి ఎస్పీ ప్రశంసా పత్రం అందించారు.

Post a Comment

కొత్తది పాతది