మహిళలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు?

 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది: రేవంత్ రెడ్డి


ఎన్కౌంటర్ బులెట్ న్యూస్:

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లిలో జరుగుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 11 వేల మంది టీచర్ల నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. పేదవాడికి ఉద్యోగం, ఉపాధి దొరికితేనే ఒక తరం బాగు పడుతుందని ఆ దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Post a Comment

కొత్తది పాతది