ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
నారాయణపూర్‌లో జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టుల భారీ డంపును జవాన్లు గుర్తించారు. ఈ డంపులో గ్యాస్ సిలిండర్, సబ్బులు, వెల్డింగ్ గ్యాస్ సిలిండర్లు, వంట సామాన్లు, వెపన్ మేకింగ్ మెషిన్, ఇతర సామాగ్రిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు డంపునకు సంబంధించిన ఫొటోలకు విడుదల చేశారు. కాంకేర్ జిల్లాలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని పట్టుకున్నారు.
إرسال تعليق