రాబోయే అసెంబ్లీ సమావేశాలలో నూతన రెవెన్యూ చట్టం : మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
ధరణి పోర్టల్ అప్లికేషన్లు, రెవెన్యూ వ్యవస్థ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు . కొత్త, పాత ధరణి అప్లికేషన్లు కలిపి 5.6 లక్షలు ఉండగా ఇంద్రమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ చేయడం జరిగింది . చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థ తిరిగి గాడిలోకి పెట్టే విధంగా నూతన రెవెన్యూ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టబోతున్నాo అని తెలిపారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి