TG, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా టీఎస్ఆర్టీసీకి రూ.110 కోట్ల ఆదాయం వచ్చింది. యాజమాన్యం 7,754 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో 5,300 బస్సులు మాత్రమే నడిపారు. ఈసారి 50% అదనపు ఛార్జీలు వసూలు చేశారు. గత ఏడాది రూ.114 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ ఈసారి కొంత తగ్గింది. తిరుగు ప్రయాణానికి అక్టోబర్ 5, 6 తేదీల్లో అదనపు బస్సులు నడిపించనున్నారు.

إرسال تعليق