కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్యాధికారి డాక్టర్ అభినవ్ ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రాలు కన్నాయిగూడెం, రాజన్నపేట, సర్వాయి ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాల లో దోమల మందు పిచికారి చేయడం జరిగింది ఇంటింటి సర్వే చేయడం మరియు డ్రై డే కార్యక్రమాలు చేయడం జరిగింది ఇందులో డాక్టర్ అన్మిష, సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహారావు, హెల్త్ అసిస్టెంట్ భాస్కర్ రావు, లక్ష్మణ్ గ్రామాలలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
إرسال تعليق