ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ సింగరేణి సంస్థ సహకారంతో ఈనెల 24న ఖమ్మం జిల్లా వైరాలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సీఎం డి బలరాం తెలిపారు.
ఇందులో 80 కంపెనీలు 5000 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వాటికి సంబంధించిన పోస్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సింగరేణి CMD బలరాం శనివారం ఆవిష్కరించారు.
إرسال تعليق