పర్మిషన్లు లేకుండానే అక్రమ మట్టి తవ్వకాలు




ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తోలకాలు 


ఒక్క ట్రాక్టర్ మట్టికి 600 నుండి 800 వరకు వసూల్ 


 మట్టి కొనలేక పోతున్నామని వాపోతున్న ప్రజలు 


కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మండలంలో చింతగూడెం గ్రామంలో గత మూడు నాలుగు రోజుల నుండి మట్టి తోలకాలు జరుగుతున్నాయి ఒక్కొక్క ట్రాక్టర్ మట్టికి 600 నుండి 800 వరకు వసూలు చేస్తున్నట్టుగా సమాచారం ఈ మట్టి తోలకాల సంబంధిత సమాచారం కొరకు మండల రెవెన్యూ అధికారి వివరణ అడగగా ఇట్టి మట్టి తోలకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు ఇంత జరుగుతున్నా కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదంగా మండలంలోని ప్రజలు అంటూ ఉన్నారు ఇకనైనా దీనిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని ప్రజలు కోరారు

Post a Comment

أحدث أقدم