పినపాక:ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

 


 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

పినపాక మండలం సీతంపేట గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరే లెనిన్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత, దేశానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి, అందుకు దేవుడు మీద గాని, మహానుభావుల మీద కానీ ఆధారపడకూడదని రాజ్యాంగ కర్త అన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో, యూత్ సభ్యులు పాల్గొన్నారు.













Post a Comment

أحدث أقدم