సిఐ లక్ష రూపాయలు లంచం ఎందుకు తీసుకున్నాడంటే.....



మణుగూరు ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 మణుగూరు రక్షక భట నిలయములో  నమోదైన ఒక  కేసులో ఫిర్యాదుధారుని  మరియు అతని బంధువు పేర్లను నిందితులుగా చేర్చకుండా ఉండటానికి అధికారిక అనుకూలతను  చూపేందుకు  ఫిర్యాదుదారుని  నుండి రూ.4,00,000/- డిమాండ్ చేసి, రూ.1,00,000/- లంచం తీసుకుంటూ  తెలంగాణ అనిశా అధికారులకు  పట్టుబడిన మణుగూరు రక్షక భట నిలయ అధికారి (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) - ఎస్. సతీష్ కుమార్ మరియు బిగ్ టీవీ రిపోర్టర్ - ఎం. గోపి.


ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."


ఇది కూడా చదవండి...భద్రాద్రి: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి












Post a Comment

أحدث أقدم