సూర్య పత్రిక వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీడీవో దేవ వర కుమార్

 సూర్య దినపత్రిక ప్రజల వారధిగా అభివృద్ధి చెందాలి

 పత్రిక వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీడీవో దేవ వర కుమార్ 

కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

 సూర్య దినపత్రిక నిత్యం ప్రజలకు వారధిగా అభివృద్ధి చెందాలని సమాజంలోని సమకాలిన అంశాలను చైతన్యం దిశగా పెంపొందే లక్ష్యంగా సూర్య దినపత్రిక అభివృద్ధి చెందాలని మండల ఎంపీడీవో దేవ వర కుమార్ పేర్కొన్నారు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో పత్రిక వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు పత్రిక విలేఖరి గొగ్గలి కృష్ణకు, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు వార్త పత్రికలు ప్రజలకు, ప్రభుత్వాలకు వారదిగా ఎనలేని కృషి చేస్తున్నాయని సూర్య దినపత్రిక నిత్యం ప్రజల మన్ననలు పొందాలని మరింతగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ ఏపిఓ భాస్కర్, సమత్ బట్టుపల్లి పంచాయతీ కార్యదర్శి మారుతి ,సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలేబోయిన రామారావు, కొమరం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

أحدث أقدم