TG: ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా లబ్ధిదారులను ఎంపిక పారదర్శకంగా జరగడానికి మొబైల్ యాప్ను రూపొందించింది. దీనిని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
إرسال تعليق