ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ బ్రిడ్జి వద్ద లారీ , ఆర్ టి సి బస్సు ఢీ 30 మందికి గాయాలు ములుగు ఆసుపత్రికి తరలింపు
ప్రమాదం వల్ల రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు
పోలీసుల సహాయంతో వరంగల్ నుంచి ఏటూరునాగారం, మంగపేట వెళ్లే వాహనములు పసర నుంచి మేడారం మీదుగా,
ఏటూరు నాగారం పసరా వెళ్లే వాహనములు మేడారం మీదుగా దారి మళ్లింపు.
إرسال تعليق