ఘోర రోడ్డు ప్రమాదం.. పురోహితుడు మృతి

 


తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్సర్ బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా.. పురోహితుడి బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటన ఖమ్మం బైపాస్ రోడ్డులోని కొత్త బస్టాండ్ వద్ద జరిగింది. మృతుడు తనికెళ్ల వద్ద అమ్మపాలెం గ్రామానికి చెందిన కిషోర్ శర్మ (55)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

కొత్తది పాతది