యువకులకు వాలీబాల్ కిట్లు అందజేసిన ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు

 

యువకులకు వాలీబాల్ కిట్లు అందజేసిన ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు 

పినపాక మండలంలోని విప్పల గుంపు గ్రామం లోని యువకులకు మంగళవారం ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజకుమార్ లు వాలి బాల్ కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్నారు. ఎస్ఐ రాజకుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది నాకు అన్నారు..

ఈ కార్యక్రమంలో ఈ బయ్యారం ఎస్సై రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు



Post a Comment

కొత్తది పాతది