నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక



ఎన్కౌంటర్ బులెట్ న్యూస్ 


TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక శుక్రవారం నుంచి చేపట్టనున్నారు. ప్రభుత్వం అందించే ఈ ఇళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గుర్తించనున్నారు. ఒక్కో ఇంటికీ రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు దశల్లో ఇవ్వనున్నారు. మహిళ పేరు మీద అందించే 400 చదరపు అడుగుల ఇంటిలో వంటగది, టాయిలెట్ సౌకర్యం కల్పించనున్నారు. మోడల్ హౌస్ కింద నమూనాగా ఒక ఇంటిని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు.

Post a Comment

కొత్తది పాతది