ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్ :
బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో జిడ్‌పల్లి 2 క్యాంప్‌పై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం జిడ్‌పల్లి 2 క్యాంప్ ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అయితే ఎదురుకాల్పుల్లో మృతులపై పోలీసులు, మావోయిస్టులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి