ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్;
గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఎదురుకాల్పులు
మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా మృతి
మావోయిస్టు పార్టీలోని నెంబర్ 2 కమాండర్ వెల్లా, మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లుతో పాటు దాదాపు 30-40 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం
కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి మావోయిస్టుల కోసం గాలింపు
భద్రతా బలగాలపై మావోలు కాల్పులు జరపడంతో చోటు చేసుకున్న ఎదురుకాల్పులు
إرسال تعليق