ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బీమా డబ్బుల కోసం కన్నతల్లిదండ్రులు, భార్య హత్య
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సంభల్ లో దారుణం. విశాల్ సింఘాల్ అనే వ్యక్తి తన తల్లి, తండ్రి, మొదటి భార్యలను బీమా డబ్బుల కోసం హత్య చేసాడు. తల్లి పేరిట ఉన్న రూ. 25 లక్షల బీమా, మొదటి భార్య పేరిట ఉన్న రూ. 80 లక్షల బీమా, తండ్రి పేరిట ఉన్న రూ. 50 కోట్ల విలువైన పాలసీల కోసం తండ్రిని హత్య చేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించాడు. నాల్గవ భార్య శ్రేయను కూడా జీవిత బీమా పాలసీలపై సంతకం చేయాలని బలవంతం చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

إرسال تعليق