ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణాలు ఎక్కడ?

 


తెలంగాణ,ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు ప్రారంభించిన దగ్గరనుంచి ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం కరువైందని చెప్పాలి. ఉచితంగా వస్తుందని మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. తద్వారా పరిమితికి మించి ప్రయాణికులు బస్సుల్లో కిక్కిరిసిపోతున్నారు. గర్భిణీ స్త్రీ, వృద్ధులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పరిస్థితి లేదనే చెప్పాలి. అధిక ప్రయాణికుల వల్ల బస్సు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా సురక్షిత ప్రయాణం ఎక్కడుందని పలువురి ప్రశ్న? అని చెప్పాలి. ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతుంది.

Post a Comment

أحدث أقدم