ఐశ్వర్య గణపతిగా కొలిచే అతి ఎత్తయిన రాతి గణపతి
పాలమూరు జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది.
25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు కలిగిన ఈ ఏకశిలా వినాయక విగ్రహం భక్తులకు దర్శనమిస్తోంది.
ఈ గణపతి విగ్రహాన్ని 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు థైలవుడు చెక్కించారు.
వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఈ బొజ్జగణపయ్య విగ్రహం 1000 ఏళ్ల పురాతనమైనది.
إرسال تعليق