ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు మున్సిపాలిటీ...!
నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా "ఎమ్మెల్యే పాయం" అడుగులు...!!
ఎండతీవ్రతలో సైతం, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం...... ఎమ్మెల్యే పాయం
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలైన అరుంధతినగర్, సుందరయ్య నగర్, వినాయక నగర్, బాలాజీ నగర్, భగత్'సింగ్ నగర్ వంటి పలు కాలనీల్లో "సుమారు రూ|| 20 కోట్ల అంచనావ్యయంతో కూడిన"
డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాభివృద్ధి పనుల నిమిత్తమై సంబంధిత మండల శాఖాధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల సమన్వయంతోపలు అభివృద్ధిపనుల శంకుస్థాపనలకు శ్రీకారంచుట్టిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రజాసేవకులు పాయం వెంకటేశ్వర్లు
إرسال تعليق