ఆ గుడిలో దేవుడి విగ్రహం మనిషి శరీరంలా మెత్తగా ఉంటుంది...!



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 ఉగ్ర నరసింహస్వామి వివాహ మహోత్సవం


మనం ఎన్నో పుణ్య క్షేత్రాలు తిలకించి ఉంటాం. ఒక్కో దైవానికి ఒక్కో విశిష్టత.

ఇప్పుడు చెప్పబోయే దేవాలయం గురించి చెప్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ములుగు జిల్లాలో ఉన్న శ్రీ హేమాచల మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహం మనిషి శరీరం వలె మెత్తగా ఉండడమే మహా అద్భుతం అని చెప్పాలి. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. కోరిన కోరికల్ని తీరుస్తారని విశ్వసిస్తారు.



భద్రాచలానికి దాదాపు 90 కిలో మీటర్ల దూరంలో ఉన్న ములుగు జోలా,  మంగపేట మండలం మల్లూరు అనే గ్రామానికి సమీపంలో అడవి ప్రాంతంలో స్వయంభు వెలసిన శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ స్వామి.  


స్వామి వారి ప్రత్యేకత..


స్వామి వారు నాభి నుంచి ఒక రకమైన ద్రవం వెలువడుతుంది.

ఆ ప్రాంతం లో a చందనం, పసుపు పూస్తుంటారు. 

పూసిన పడపు, చందనాన్ని సంతానం కోసం ఇస్తుంటారు. 

నాభి చందన తీసుకున్నవారు ఎంతోమందికి సంతానం కలిగిందని చెప్తుంటారు.



శ్రీ హేమాచల మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం ముహూర్తం రేపు అనగా 12-05-2025 మధ్యాహ్నం అబ్జుత్తు లగ్నం ముహూర్తంలో .గం.12.35.ని. కు. స్వామివారి కల్యాణము జరుగును. మల్లూరు గ్రామం. మంగపేట మండలం. ములుగు జిల్లా.


శ్రీ హేమచల లక్ష్మీనరసింహస్వామి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని చెప్పాలి.


జల ధార...!


గుట్టలపై నుంచి వచ్చే స్వచ్ఛమైన జలధార 365 రోజులు ఏకనాటిగా వస్తుండడం కూడా ఒక ప్రత్యేకత అని చెప్పాలి. 


ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? 


పచ్చని చెట్ల మధ్య చల్లని వాతావరణం ఎత్తైన కొండమీద నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రదేశాలన్నీ ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. 


ఇది కూడా చదవండి...70 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఐఆర్‌ఎస్‌ అధికారి


భారత్ పాక్ యుద్ధం కీలక ప్రకటన


ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్...రణభూమిలో మరో జవాన్ వీరమరణం



Post a Comment

أحدث أقدم