💥 బ్రేకింగ్ న్యూస్💥 ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అలర్ట్ జారీ




ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 


సూర్యాపేట, భద్రాద్రి, నల్గొండ, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 


ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.


ఇది కూడా చదవండి....భద్రాద్రి: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... గడ్డి మందు తాగి వ్యక్తి మృతి..



Post a Comment

أحدث أقدم