ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 6 ఆరు గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకురూ౹౹ 20.19 కోట్లు విడుదల చేసింది. బేస్‌మెంట్ పూర్తి చేసుకున్న 2019 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ చేసిన రేవంతన్న సర్కార్...!! అర్హులైన పేదవారికి పక్కా ఇండ్లుఉండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది . త్వరలోనే అర్హునదరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తుంది.
ఇది కూడా చదవండి.... మణుగూరు: ఆరుగురుపై కేసు నమోదు
إرسال تعليق