రోడ్డు ప్రమాదంలో గాయపడిన నా భార్య ప్రాణాలను ఇద్దరు తహశిల్దార్లు రక్షించారు.



 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

  భద్రాద్రి కొత్తగూడెం,పినపాక మండలం తాసిశిల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పని చేసే నాగరాణి విధులు ముగించుకొని ఇంటికొస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.. తలకు బలమైన గాయమై పరిస్థితి విషమంగా మారింది. దీంతో తక్షణమే స్పందించిన మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి, పినపాక తాసిల్దార్ నరేష్ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ తరలించారు. వైద్యం చేయించుకోవడంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో నాగరాణి అండగా ఉండి మెరుగైన వైద్యం అందించి ఆమె ప్రాణాలు రక్షించారు.. దీంతో ఆమె భర్త ఈ ఇద్దరు అధికారులైనా మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డి ,పినపాక తహసిల్దార్ అద్దంకి నరేష్ గారికి రుణపడి ఉంటానని నాగరాణి భర్త, పిల్లలు ,కృతజ్ఞత తెలిపారు.












Post a Comment

أحدث أقدم