చిరుమళ్లలో మంత్రి నృత్యం(వీడియో)

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:




కరకగూడెం మండలం చిరుమళ్లలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. మంత్రి సీతక్క, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అమ్మవార్లను దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం 'చిరుమళ్ల జాతరకు పోదముల్లా' అనే పాటకు నృత్యం చేసి అలరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది.



Post a Comment

أحدث أقدم