పినపాక: ప్రమాదవశాత్తు కాలిపోయిన పూరిల్లు

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామంలో పూస వెంకటేష్  పూరి ఇల్లుకు ప్రమాదవశాత్తు   పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదయింది. బాధితులు ఉన్న ఆధారమైన ఇల్లు కాలిపోయిందని వారు రోధిస్తున్నారు. మమ్ములను ప్రభుత్వమే కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

أحدث أقدم