ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ : మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి నజరానా ప్రకటించారు. అలాగే, అండర్-19 వరల్డ్ కప్ టీమ్ సభ్యురాలు ధృతి కేసరికి రూ.10 లక్షలు, టీమ్ హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన త్రిషను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో దేశం తరఫున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
إرسال تعليق