కరకగూడెం: ఆకట్టుకుంటున్న ఆదివాసీల నృత్యాలు (వీడియో)







ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

కరకగూడెం మండలం చిరుమళ్ళ జాతర సందర్భంగా ఆదివాసుల సాంస్కృతిక,సంప్రదాయాలు అద్దం పట్టేలా సమ్మక్క సారలమ్మ గానాలకు నృత్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయనే చెప్పాలి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగి ఆదివాసి సాంప్రదాయ నృత్యాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిందని చెప్పొచ్చు. చూడముచ్చటగా కన్నుల విందుగా నాత్య ప్రదర్శనలు చేస్తుంటే భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. డోలు చప్పులతో సమ్మక్క సారలమ్మ జాతర  సంబరాలు మిన్నంటుతున్నాయి. 

Post a Comment

أحدث أقدم