ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:
హైదరాబాద్ మహ నగరంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరంలో డీజిల్ ఆటోలను ఔటర్ రింగ్ రోడ్ (ORR) బయటకు పంపించాలన్నారు. వారు ఎలక్ట్రిక్ ఆటోలు కొంటే తగిన ప్రత్యేక పథకం తీసుకొచ్చేలా అధికారులతో మాట్లాడాలని సూచించారు. ఇలా చేస్తే నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దవచ్చని సీఎం చెప్పుకొచ్చారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి