💥 *బ్రేకింగ్ న్యూస్* 💥
ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్;
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి కేటీఆర్‌ను అసెంబ్లీ సెక్యూరిటీ అడ్డుకుంది. అదానీ, రేవంత్ భాయ్ భాయ్ అంటూ ముద్రించిన టీ షర్టులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధరించారు. టీ షర్ట్స్ తీసివేసి లోపలికి రావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి