డెంగ్యూ కారణంగా మృతి చెందిన చిన్నారి గంజాయి శరణ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

 *డెంగ్యూ కారణంగా మృతి చెందిన చిన్నారి గంజాయి శరణ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు చెరువు ముందు సింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గంజాయి శంకర్ గారి కుమార్తె గంజాయి శరణ్య గారు కొన్ని రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో మృతి చెందినారు ఈ విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు.శరణ్య  నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు   పాయం వెంకటేశ్వర్లు 

 ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

أحدث أقدم