అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం; సినీ నటుడు మోహన్ బాబు

 అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం; మోహన్ బాబు 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

ఏ ఇంట్లోనైన అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని నటుడు మంచు మోహన్ బాబు అన్నారు. వారి కుటుంబం లో చెలరేగిన వివాదం పై ఆయన మాట్లాడుతూ మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది దీనిని పరిష్కరించుకుంటాం. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు. గతంలో ఎన్నో కుటుంబాల గొడవలు పరిష్కరించాను. వారు కలిసేలా చేశాను అని తెలిపారు. కాగా శంషాబాద్ జల్పల్లి లో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

Post a Comment

أحدث أقدم