పూనుగండ్ల నుండి మేడారం బయలుదేరినపగిద్దరాజు

G Rajashekar
By -
0

 




 గోవిందరావుపేట, జనవరి 28( ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్)


 మహబూబాద్ జిల్లా గంగారం మండల పరిధి సమ్మక్క భర్త పూనుగండ్ల నుండి 50 కిలోమీటర్ల అడవి మార్గం నుండి 4వ గోట్టు అర్రెoవంశీయులు పగిడిద్దరాజు పడగతో మంగళవారం బయలుదేరి గోవిందరావుపేట మండల పరిధి లక్షింపురం లో రాత్రి పగిడిద్దరాజువిడిదిచేయడం జరిగింది, బుధవారం పగిడిద్దరాజు పడగ బయలుదేరిసాయంత్రం వరకు మేడారంలోనిపగిడిద్దరాజు గద్దెపైపగిడిద్దరాజు ఆసీనులు కావడం జరుగుతుంది, లక్షింపురంలో పగిడిద్దరాజు పడగకు రాక సందర్భంగా పూజారులు పెనక రాజేశ్వర్ ,పెనుక సురేందర్ పెనుక వెంకటేశ్వర్లు పెనుక సారయ్య పెనక సత్యనారాయణ, పెనక సమ్మయ్య పెనక యుద్దయ్య ,పెనక క్రిష్ణయ్య,పెనక నరేష్ మరియు గ్రామ సర్పంచ్ జుమ్మి లాల్ ఉపసర్పంచ్ ఎట్టి వెంకటేష్ గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఆహ్వానం పలికారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)