ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతతో పూజలు నిర్వహిస్తారు.
ఈ పండుగలో శక్తి ఆరాధన ప్రధానం.
అమ్మవారికి విజయాన్ని తెచ్చిపెట్టిన ఆయుధాలతో పాటు, తమ వృత్తికి ఉపయోగపడే వస్తువులన్నింటికీ ఆయుధ పూజ చేస్తారు.
మనకు ఉపకరించే ప్రతి దాంట్లో దైవశక్తి, చైతన్యం ఉందని గ్రహించాలనే గొప్ప సందేశం ఈ ఆయుధ పూజలో ఇమిడి ఉంది~

إرسال تعليق