మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో



 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది. 


ఈనెల 18న షార్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి రీశాట్-1B ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. 


ఈ ఉపగ్రహం ముఖ్యంగా దేశ రక్షణ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడనుంది. 


ఈ ఉపగ్రహాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. రీశాట్-1B ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయిగా నిలువనుంది.

Post a Comment

أحدث أقدم