భారీ ఆస్తి నష్టం
పినపాక ఎన్కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులోని జీవీఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆకస్మాత్తుగా ఒకేసారి మంటలు వ్యాపించాయని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.

إرسال تعليق