పినపాక: కోడిపందాలు 13 మంది అరెస్టు


పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్సై రాజ్ కుమార్ ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు.. టీ కొత్తగూడెం దగ్గర కోడిపందాలు ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చిందనీ.. రైడ్ చేసి 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, 16 టూ వీలర్స్,ఒక ఆటో సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజకుమార్  తెలిపారు.





Post a Comment

أحدث أقدم