వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్...

 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



 ఈనెల 2వ తేదీన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ 

 

 ఆత్మహత్యకు కారణం అనసూర్య అని నిర్ధారించిన పోలీసులు


 సూర్యాపేట జిల్లా దూద్వాతండాకు చెందిన బానోత్ అనసూర్య (29) అనే మహిళ.. 


 అన్ని సాక్షాదారులతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు


 ప్రేమ పేరుతో వేదింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు వెల్లడించిన పోలీసులు..

Post a Comment

أحدث أقدم