గుండాలలో పెద్దపులి సంచారం

 

ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



ఆళ్ళపల్లి మండలంలోని దొంగతోగు గ్రామస్తులకు సమీప అడవుల నుండి శనివారం పులి అరుపులు వినిపించాయని పలువురు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యాన అటవీశాఖ అధికారులు పులి అడుగుజాడల కోసం వెతుకుతున్నారు. రీసెంట్ గ కారకగూడెం అడవుల్లో పులి సంచరించిన విషయం విదితమే. కావున చుట్టు పక్కన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు.


Post a Comment

أحدث أقدم