రేపు ఎమ్మెల్యే పర్యటన పర్యటన వివరాలు
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం కరకగూడెం మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కరక గూడం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా కరకగూడెం మండలంలోని ప్రజా విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి